విజయవాడ ఫెర్రీలో దంపతులపై యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను పోలీసులు గుర్తించారు. ఆ దంపతుల కుమారులే స్నేహితులతో కలసి తల్లిదండ్రులపై యాసిడ్ దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.