మోడీ సర్కారు ప్రతిపాదనకు గుజరాత్ సీఎం ససేమిరా!

20-10-2014 Mon 12:33
ఆనంది బెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతోనే గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు. సుదీర్ఘ కాలంగా మోడీ ప్రధాన అనుచరగణంలో ముఖ్యురాలిగా కొనసాగిన ఆనంది బెన్, మోడీ ప్రతిపాదనను తిరస్కరించడమన్న మాటే ఉండదన్నది అత్యధికుల భావన. అయితే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆమె మోడీ మాటకు కూడా ఎదురు చెప్పేందుకు ఎంతమాత్రం వెనుకాడరన్నదానికి ఇదే నిదర్శనం. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ మీదుగా సర్ఖెజ్-గాంధీనగర్ ప్రధాన రహదారిని ఏర్పాటు చేయాలన్న మోడీ సర్కారు ప్రతిపాదనను ఆనంది బెన్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సదరు రహదారి అభివృద్ధికి తామే నిధులిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించినా ఆనందిబెన్ పటేల్ పట్టించుకోలేదు. అయితే, ఆనందిబెన్ తిరస్కరణలో న్యాయముందంటున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. జనసమ్మర్ధంగా ఉండే అహ్మదాబాద్ మార్కెట్ మీదుగా ప్రధాన రహదారిని ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఆనందిబెన్ కు వారు మద్దతు పలికారు.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more