మెదక్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జగ్గారెడ్డి గెలుపుకోసం కమలం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గెలిచి తీరుతామని నమ్మకంగా ఉన్నారు. ఈ మేరకు గజ్వేల్ లో ఈరోజు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, జగ్గారెడ్డిని మెదక్ స్థానంలో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డిని గెలిపిస్తే టీడీపీ నేత, గజ్వేల్ లో ఓటమిపాలైన ప్రతాపరెడ్డికి కూడా సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పారు.
ఉపఎన్నికలో బీజేపీ-టీడీపీ కూటమి తప్పకుండా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అటు భవిష్యత్తులోనూ తమ కూటమే అధికారంలోకి వస్తుందని జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమకు రెండు కళ్లలాంటివని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ, మెదక్ అభ్యర్థి జగ్గారెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు