తెలంగాణ రైతుల కోసం రూ.404 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ రైతుల కోసం రూ.404 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ

రాష్ట్రంలోని రైతులకు రూ.404 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీని ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 2009 నుంచి 2014 వరకు విపత్తులతో నష్టపోయిన రైతులకు ఈ ఇన్ పుట్ సబ్సిడీ లభిస్తుంది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మరో రూ.75 కోట్ల నష్టపరిహారం అందించనున్నారు.

More Telugu News