అమీర్ ఖాన్ నగ్నావతారంతో 'పీకే' చిత్రానికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అమీర్ బట్టలిప్పుకుని, కటి భాగాన్ని ఓ టూ-ఇన్-వన్ సాయంతో కవర్ చేసుకుంటున్నట్టున్న పోస్టర్లు సంచలనం సృష్టించాయి. అయితే, ఆ దిగంబర విన్యాసం గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. పీకే బృందం ఆ భంగిమను ఓ పోర్చుగల్ గాయకుడి ఆల్బమ్ కవర్ పేజీ నుంచి నుంచి కాపీ కొట్టింది.
ఆ సింగర్ పేరు క్విమ్ బర్రీరాస్. ఎప్పుడో 1973లో తన మ్యూజిక్ ఆల్బమ్ కవర్ కోసం ఆ న్యూడ్ పోజిచ్చాడు బర్రీరాస్. రెండింటికి తేడా ఏమిటంటే... బర్రీరాస్ తన కటిభాగాన్ని ఓ సంగీత పరికరంతో కవర్ చేస్తే, అమీర్ ఓ టూ-ఇన్-వన్ తో కప్పేసుకున్నాడు, అంతే! మిగతాదంతా సేమ్ టు సేమ్!
కాగా, అమీర్ చిత్రానికి ఇలా పరభాషల పోస్టర్ల నుంచి స్ఫూర్తినొందడం ఇదే తొలిసారి కాదండోయ్. ఇంతకుముందు సూపర్ హిట్ చిత్రం గజినీకి సైతం ఇలాగే కాపీ కొట్టి పోస్టర్లు తయారుచేశారు. అప్పుడు హాలీవుడ్ చిత్రం 'హల్క్' నుంచి పోస్టర్ థీమ్ ను లిఫ్ట్ చేశారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి