భారత్ ఎదుగుతోంది! దేశంలో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ విడుదల చేసిన కుబేరుల జాబితాలో భారత్ కు ఎనిమిదో స్థానం లభించడం విశేషం. ఈ వరుసక్రమంలో ఆస్ట్రేలియా, రష్యా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు సైతం భారత్ వెనుకే. మనకంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, యూకే, జపాన్, స్విట్జర్లాండ్, హాంకాంగ్ ఉన్నాయి.
అధ్యయనం ప్రకారం భారత్ లో 14,800 మంది కుబేరులు ఉన్నారట. అటు, మల్టీ మిలియనీర్లు ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో మన ముంబయి టాప్-30లో చోటు దక్కించుకోవడం విశేషం. ముంబయిలో 2700 మంది కుబేరులు ఉన్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యక్తిగత నెట్ వర్త్ ను ప్రాతిపదికగా తీసుకుని సంపన్నుల సంఖ్యను లెక్కగట్టారు.
ఇక, అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 1,83,500 మంది కుబేరులు ఉన్నారు. చైనాలో 26,600, జర్మనీలో 25,400, యూకేలో 21,700, జపాన్ లో 21,000, స్విట్జర్లాండ్ లో 18,300, హాంకాంగ్ లో 15,400 మంది కోటీశ్వర్రావులు ఉన్నారని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు