'స్ట్రిక్ట్ లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్' పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన పుస్తకం పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్లదిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తండ్రికి మద్దతుగా తనదైన వాదన వినిపించారు.
రాజకీయాలకు తన తండ్రి సరిపోరని భావించడం లేదని దమన్ అన్నారు. అయితే, దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో సొంతపార్టీ కాంగ్రెస్ లోనే తన తండ్రి (మన్మోహన్) తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని దమన్ చెప్పారు.
అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు నాన్నను పిలిచి ఓవర్ నైట్ లో ఆర్థికమంత్రిని చేశారని, అప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆయనకు (మన్మోహన్) నెల గడువు మాత్రమే ఉందనే అన్నారు. పీవీయే లేకుంటే 1991 బడ్జెట్ సమయంలో మన్మోహన్ ఏమీ చేయలేకపోయేవారని, ఆయనే పూర్తి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే తన తండ్రి నమ్మలేకపోయారన్నారు. ఇలా మన్మోహన్ కు సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలను కుమార్తె ఆ పుస్తకంలో సవివరంగా తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు