చదువు పూర్తయిన తర్వాత సాధారణంగా ఉద్యోగం కోసం ప్రయత్నించడం పరిపాటి. అయితే, మంచి ఉద్యోగం ఏది? అని యువతరాన్ని అడిగితే... గూగులేనని సమాధానం వస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉపాధి పొందేందుకు ఏయే సంస్థలు అనువుగా ఉన్నాయనే అంశంపై అంతర్జాతీయ బ్రాండింగ్ సంస్థ యూనివర్సమ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2014 ఆసియా-పసిఫిక్ దేశాల్లో జరిపిన ఈ సర్వేలో అంతర్జాతీయ దిగ్గజం గూగుల్ అగ్రస్థానంలో నిలవగా, భారత్ కు చెందిన ఒక్క సంస్థ కూడా తర్వాతి స్థానంలో లేకపోవడం గమనార్హం.
బిజినెస్, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు సైతం తమ ఓటు గూగుల్ కేనని కుండ బద్దలు కొట్టారు. ఐటీ గ్రాడ్యుయేట్లు గూగుల్ తర్వాత యూపిల్, మైక్రోసాఫ్ట్, శామ్ సంగ్, బీఎండబ్ల్యు సంస్థలను ఎన్నుకున్నారు. నోకియా 32వ స్థానంతో నిలిచింది.
బిజినెస్ కోర్సులు పూర్తి చేసిన వారు గూగుల్ తర్వాత డెలాయిట్, సిటీ, యాపిల్, పీ అండ్ జీ సంస్థలను ఎన్నుకొన్నారు. ఆ తర్వాతి జాబితాలో కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ సంస్థలైన యునీలీవర్ 14వ స్థానంలో ఉండగా, నెస్లే 16, లోరెల్ 20వ ర్యాంకు దక్కించుకున్నాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు