ఎంతలో ఎంత మార్పు..! లార్డ్స్ లో విజయం సాధించగానే ఆకాశానికెత్తిన వాళ్ళు... సౌతాంప్టన్ టెస్టులో ఓటమి అనంతరం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వరుసలోనే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బాణాలు ఎక్కుపెట్టాడు. శిఖర్ ధావన్ ను జట్టులో కొనసాగించడం అర్ధరహితమని అభిప్రాయపడ్డాడు. ధావన్ ఫామ్ లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నాడు. పరుగులు సాధించలేక ఇబ్బందులు పడుతున్న ధావన్ ను తప్పించి, అనుభవజ్ఞుడు గంభీర్ ను జట్టులోకి తేవాలని సూచించాడు.
ఇక, పార్ట్ టైం స్పిన్నర్ మొయిన్ అలీకి టీమిండియా దాసోహం అవడాన్ని దాదా విమర్శించాడు. అందునా విదేశీగడ్డపై ఓ స్పిన్నర్ కు ఆరు వికెట్లు సమర్పించుకోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు. సౌతాంప్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మొయిన్ అలీ 67 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం తెలిసిందే.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి