కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సంబంధించిన పలు విషయాలు అందులో పొందుపరచడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్' అనే పేరుతో రాసిన ఈ పుస్తకం నేడు ఢిల్లీలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నట్వర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సోనియాగాంధీ లక్ష్యంగా తన పుస్తకం రాయలేదన్నారు. తన పుస్తకంలో అన్ని విషయాలను ప్రస్తావించినట్లు చెప్పారు. అయితే, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి సోనియాకు ఫైళ్లు వెళ్లిన మాట ముమ్మాటికీ వాస్తవమని నట్వర్ వెల్లడించారు.
ఇక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమెవరని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేసినవారు బాధ్యులు కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ లో పెద్దలకు ఇచ్చిన గౌరవం తనకు దక్కలేదన్న నట్వర్... పార్టీలో జరిగిన కొన్ని విషయాలకు సంబంధించిన నిజాలు బయటపెట్టొద్దని ప్రియాంకాగాంధీ తనను కోరినట్లు చెప్పారు. ఆ అవమానాలకు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రియాంక చెప్పారని తెలిపారు.
సోనియాగాంధీ ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుపడ్డారన్న అంశంపైన మాట్లాడిన నట్వర్, ఈ విషయంలో రాహుల్ వైఖరి సరైనదేనన్నారు. "తండ్రి, నానమ్మను పొగొట్టుకున్నా... తల్లిని కూడా పోగొట్టుకోలేను" అని రాహుల్ అన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు