నల్గొండ జిల్లా పెద్దవూర మండలం మూలతండాకు చెందిన హనుమంతు భార్య మరణించడంతో మేనకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలానికి చంద్రకళ అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అనుబంధానికి కుమార్తెలు అడ్డం వస్తున్నారనే కారణంతో పెద్ద కుమార్తెను కడతేర్చింది చంద్రకళ. చిన్న కుమార్తెను ఒంగోలుకు చెందిన ఓ కుటుంబానికి అమ్మేసింది. అంగన్ వాడీ టీచర్ జోక్యంతో విక్రయించిన శిశువును దేవరకొండలోని శిశుమందిర్ కు అప్పగించింది.
తరువాత హనుమంతును పిలిచి అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో బాలికను తీసుకువెళ్లారు. పెద్ద కుమార్తెను హత్యచేసిన కేసులో విచారణ కోసం ఆమెను రిమాండుకు అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పసిబాలికతో వచ్చిన ఆమెను చూసిన న్యాయస్థానం ఆమెను రిమాండ్ కు అప్పగిస్తే బాలిక సంరక్షణ బాధ్యత ఎవరిది? పోలీసులు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకున్నారో న్యాయస్థానానికి వివరిస్తే ఆమెను రిమాండుకు అప్పగిస్తామని చెప్పి, ఆమెను తిప్పిపంపింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు