హైదరాబాదులో రౌడీషీటర్లకు క్లాసు తీసుకున్న పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో రౌడీషీటర్లకు క్లాసు తీసుకున్న పోలీసులు

గ్రేటర్ హైదరాబాదు నగరంలోని 86 మంది రౌడీషీటర్లకు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. రౌడీషీటర్లపై తాము కన్నేసి ఉంచామని, వారి నడవడిక, ప్రవర్తన మార్చుకోవాలంటూ వెస్ట్ జోన్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

More Telugu News