భూభాగంలో ఉండే జంతుజాలంతో పోల్చితే... సముద్రజీవుల్లో అపార వైవిధ్యం ఉంటుంది. చిత్రవిచిత్రమైన ప్రాణులు, వివిధ వర్ణాల్లో కనిపించే చేపలు, అతి భారీ తిమింగలాల సహా కొన్ని రకాల వృక్షజాతులూ సముద్రాల్లో మనుగడ సాగిస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ఆక్టోపస్ కూడా. చేతుల్లా ఉపయోగపడే టెంటకిల్స్ తో ఇది కాసింత అసహ్యంగా కనిపిస్తుంది. ఇది గుడ్లు పెట్టడం ద్వారా సంతానాన్ని పొందుతుంది. అయితే, ఈ విచిత్రజీవి ఆ విషయంలో ఎంతో భిన్నంగా వ్యవహరిస్తుంది.
మామూలుగా కోడి తన గుడ్లను ఓ మూడు వారాల పాటు పొదిగి పిల్లలు చేయడం మనకు తెలుసు. కానీ, ఈ ఆక్టోపస్ ఎంతకాలం పొదుగుతుందో తెలిస్తే... ఔరా..! అనాల్సిందే. నాలుగున్నర సంవత్సరాల పాటు తన గుడ్లను అత్యంత జాగ్రత్తగా పొదుగుతుందట. సెంట్రల్ కాలిఫోర్నియాలోని మాంటెరీ బే ఆక్వేరియం రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎంబీఏఆర్ఐ) పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రాణి ప్రపంచంలో ఇంతలా సుదీర్ఘ కాలం పొదిగే జంతువు మరొకటి లేదని ఎంబీఏఆర్ఐ పరిశోధనలకు నేతృత్వం వహించిన బ్రూస్ రాబిసన్ తెలిపారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి