అమీర్ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటించిన ధూమ్-3 సినిమా చైనాలోనూ కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం. చైనాలో 400 ప్రాంతాల్లో 2000 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదలైంది. చైనాలో అపూర్వ ఆదరణ పొందుతున్న ఈ సినిమా అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్ లో తొమ్మిదో స్థానం సంపాదించడం విశేషం. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సీక్వెల్ టర్కీలోనూ ప్రభంజనం సృష్టించింది. అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్ లో స్థానం సంపాదించిన తొలి భారత సినిమాగా రికార్డు నెలకొల్పింది.
ఇక, చైనాలో ఇంత భారీ స్థాయిలో రిలీజైన భారత సినిమా ఇదే. చైనా రొమాంటిక్ మూవీ 'ను జువో నో డై' కూడా ధూమ్-3 ధాటికి వెనకబడిపోయిందట. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రీనా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు