క్వామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో రెండు రజత పతకాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్వామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో రెండు రజత పతకాలు

గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశానికి రెజ్లింగ్ లో మరో రెండు రజత పతకాలు వచ్చాయి. 53 కిలోల మహిళల విభాగంలో రజత పతకం దక్కింది. రెజ్లింగ్ క్రీడాకారిణి లలిత రజత పతకం సాధించింది. ఇక, 61 కిలోల పురుషుల విభాగంలో భజరంగ్ రజత పతకం సాధించాడు. దీంతో, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మొత్తం 39 పతకాలు వచ్చి చేరాయి.

More Telugu News