నిరుపేదల క్షుద్బాధను తీర్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై నగరంలో ‘అమ్మ క్యాంటీన్’ల పేరిట రెండు రూపాయకే ఇడ్లీ సాంబారు, ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ‘అన్న క్యాంటీన్’లను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి అమ్మ క్యాంటీన్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత చెన్నై వెళ్లారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. ఇందుకోసం చౌక ధరల దుకాణాలు (రేషన్ షాపులు), రైతు బజార్ల పనితీరును అధ్యయనం చేసేందుకు మంత్రి పరిటాల సునీతను చెన్నై పంపించినట్టు తెలుస్తోంది. ఏపీలోనూ పేదల ఆకలిని తీర్చేందుకు ఎన్టీఆర్ పేరిట ‘అన్న క్యాంటీన్’లను తెరవాలని బాబు యోచిస్తున్నారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి