Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కామన్ వెల్త్ క్రీడల్లో నేడు భారత్ కు మరో పతకం

గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ కు ఈరోజు మరో పతకం లభించింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో అచంట శరత్ కమల్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.

More Telugu News