హర్యానా నూతన గవర్నర్ గా సోలంకి నియామకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హర్యానా నూతన గవర్నర్ గా సోలంకి నియామకం

హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహడియా పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో, బీజేపీ సీనియర్ నేత కప్టన్ సింగ్ సోలంకిని నూతన గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోలంకి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News