సైకిల్ వదిలేసి కారెక్కిన కరీంనగర్ ఎమ్మెల్యే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైకిల్ వదిలేసి కారెక్కిన కరీంనగర్ ఎమ్మెల్యే!

పార్టీ మారే విషయమై నేటి ఉదయం అనుచరులతో మంతనాలు జరిపిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ సాయంత్రానికి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. దీంతో, గతకొద్దికాలంగా టీఆర్ఎస్ లోకి నిలిచిపోయిన టీడీపీ వలసలు మళ్ళీ మొదలైనట్టు కనిపిస్తోంది. తెలంగాణపై టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం, అందర్నీ కలుపుకుని పోవాలన్న కేసీఆర్ ఆరాటం తనను గులాబీ దళంవైపు ఆకర్షించాయని ఈ టీడీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

More Telugu News