క్విడ్ ప్రోకో కేసులో జగన్ పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్విడ్ ప్రోకో కేసులో జగన్ పిటిషన్

క్విడ్ ప్రోకో కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసేంతవరకు అభియోగాల నమోదు ప్రక్రియ నిలిపి వేయాలని కోరారు. విడివిడిగా కాకుండా అన్ని చార్జిషీటులు వేశాకే సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.

More Telugu News