తిరుమలపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నిత్యకల్యాణం, రోజూవారీ సేవలు వైభవంగా జరుగుతున్నాయి కానీ, విరామమే ఉండటం లేదు. శ్రీవారు పవళించేందుకు సమయం చిక్కడం లేదు. 365 రోజుల్లో 450కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు వేడుకగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు తోమాల సేవతో శ్రీవారి సేవ మొదలవుతోంది. అనంతరం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ నాన్ స్టాప్ గా శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నారు. అయితే, రాత్రి 12 గంటల్లోపునే పవళింపు సేవ పూర్తి కావాలని ఆగమ శాస్త్ర పండితులు అంటున్నారు.
శ్రీవారి విశ్రాంతి సమయంపై గతంలో చినజీయర్ స్వామి టీటీడీ అధికారులను నిలదీశారు. శ్రీవారికి కనీసం రోజూ రెండు గంటలైనా విశ్రాంతినివ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. సాధారణ దినాల్లో నిత్యం 63 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. మరో వంద రోజులు శ్రీవారిని... రోజుకు 65 నుంచి 70 వేల మంది భక్తులు, ఇక మరో వంద రోజులు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారని టీటీడీ అధికారులు తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు