పడిపోతున్న పుత్తడి, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పడిపోతున్న పుత్తడి, వెండి ధరలు

ఈ రోజు కూడా స్పాట్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. శనివారంనాటి ధరతో పోలిస్తే పసిడి రూ. 500 మేర తగ్గి 16 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.27,570గా నమోదవగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 26,450గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.47,800వద్ద ట్రేడవుతోంది.

More Telugu News