క్రికెట్ బ్యాట్ సైజుతో ఇప్పుడొచ్చిన ఇబ్బందేమీలేదని ఎంసీసీకి చెందిన వరల్డ్ క్రికెట్ కమిటీ అభిప్రాయపడింది. దానికి సంబంధించిన నిబంధనలను సవరించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. కాగా, క్రికెట్ అంటే బ్యాట్స్ మెన్ గేమ్ అని, బౌలర్ల అవకాశాలనూ మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని క్రికెట్ పండితులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లండన్ లో సమావేశమైన వరల్డ్ క్రికెట్ కమిటీ బ్యాట్ సైజు నిబంధనలు మార్చడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఉపఖండంలోని బ్యాట్స్ మెన్ హెవీ బ్యాట్లతో పరుగుల వర్షం కురిపిస్తుండడంపై ఇప్పటికే పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, క్రికెట్ బ్యాట్ల అంచులు, వెడల్పు తగ్గించాలన్న విషయంపై ఎంసీసీ పెద్దగా దృష్టి సారించలేదని, అయితే ప్రస్తుత ఆట సరళిని నిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడిందని వరల్డ్ క్రికెట్ కమిటీ పేర్కొంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు