వ్యవసాయ ఉత్పత్తుల్ని పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. రుణమాఫీతో ప్రారంభించి, రైతులు లాభపడే అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో నడుస్తోందని ఆయన తెలిపారు. అయినప్పటికీ సంపదను సృష్టించి వ్యవసాయరంగంలో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని బాబు అన్నారు. ప్రభుత్వమే రైతుల భూముల నాణ్యతను పరిశీలించి పంటలు సూచిస్తుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. రైతులు పంట నిల్వచేసుకునేందుకు గిడ్డంగులు నిర్మిస్తామని ఆయన తెలిపారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు