తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఎవరికి వారుగా సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉన్నప్పటికీ దానిని ఓట్ల రూపంలోకి మార్చేందుకు సీనియర్లు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎం కుర్చీ కోసం లాబీయింగ్ పై దృష్టిపెట్టారే తప్ప పార్టీని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు.
సాక్షాత్తూ సోనియా సభ విఫలం అవ్వడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులేనని వారు మండిపడ్డారు. గత వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని, పొన్నాలను పీసీసీ పీఠం నుంచి దించే ప్రయత్నాలే తప్ప పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే ఆలోచన చేయడం లేదని వారు ఆక్షేపించారు. సమష్టి నాయకత్వంతో ముందుకెళ్తే పార్టీ పునర్వైభవం సాధిస్తుందని వారు సూచించారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు