రానున్న రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తామని గురువారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన సందర్భంగా ఆయన చెప్పారు. అయితే కుటుంబానికి ఒక్క రుణ మాఫీ మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకే జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నానన్నారు.
పోలవరం ముంపు బాధితులకు పూర్తిగా పునరావాసం కల్పించేేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో హైదరాబాద్ ను తలదన్నేలా నాలుగు నగరాలను నిర్మిస్తామని చెప్పారు. తీర ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవాలయాలన్నింటిని అనుసంధానిస్తూ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు