రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..! పక్కా ప్రణాళికతో రూపొందించిన నిబంధనలను సైతం అమాత్యుల కోసం మార్చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. కర్ణాటకలో ఇలాగే జరిగింది. ఓ మంత్రి మెడికల్ బిల్లుల రీయింబర్స్ మెంట్ ను పరిమితికి మించి అనుమతించింది కన్నడ సర్కారు. ఇటీవల అనారోగ్యం పాలైన గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ చికిత్స కోసం రూ.1.16 కోట్లు ఖర్చవగా, చెల్లించేందుకు సర్కారు ఆమోదం తెలిపింది. అయితే, నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చుల పరిమితి రూ.5 లక్షలే.
అయితే, అంబరీష్ వ్యహారాన్ని 'ప్రత్యేక కేసు'గా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య విశేష అధికారాలు ఉపయోగించి నిబంధనలను సడలించారు. అంబరీష్ సింగపూర్‌లో ట్రీట్ మెంట్ తీసుకోగా... ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యులందరి విమానఛార్జీలను సైతం కన్నడ సర్కారే భరించింది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు