ఇరు రాష్ట్రాల వివాదాస్పద అంశాలపై నేడు కేంద్ర హోంశాఖ మీటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇరు రాష్ట్రాల వివాదాస్పద అంశాలపై నేడు కేంద్ర హోంశాఖ మీటింగ్

కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది. పలు సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారాలు సూచించే అవకాశం ఉంది.

More Telugu News