రైతు రుణమాఫీ చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ... రైతు రుణమాఫీ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు.
రాష్ట్ర విభజన వల్ల ఇబ్బందులున్నాయని... అయినా సమస్యలను అధిగమించి ముందుకు వెళతామని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధానిని అన్ని హంగులతో అద్భుతంగా నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. జంగారెడ్డిగూడెంను అభివృద్ధి ఛేస్తామని అన్నారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి ఇస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు న్యాయం చేస్తామన్నారు. ముస్లింలకు షాదీఖానాలను నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా సంఘాల రుణాలనూ మాఫీ చేసి, బ్యాంకులతో మాట్లాడి కొత్తగా రుణాలను ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు