భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. లండన్ లోని ప్రతిష్ఠాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీలో రాహుల్ కు సభ్యత్వం లభించింది. లారియస్ స్పోర్ట్స్ అకాడెమీలో మెంబర్ షిప్ లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని రాహుల్ పేర్కొన్నాడు.
ఇప్పటికే అకాడమీ సభ్యుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవా రాహుల్ ద్రవిడ్ ను లారియస్ స్పోర్ట్స్ అకాడమీలోకి స్వాగతించాడు. ప్రస్తుతం ఈ అకాడెమీలో 46 మంది క్రీడా ఉద్ధండులు మెంబర్స్ గా ఉండగా... రాహుల్ ద్రవిడ్ చేరికతో ఈ సంఖ్య 47కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న క్రీడారంగాల్లో ఉన్న లెజెండ్స్ మాత్రమే లారియస్ స్పోర్ట్స్ అకాడెమీలో సభ్యులుగా ఉంటారు. వర్థమాన క్రీడాకారులకు, కోచ్ లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం... క్రీడల ద్వారా వివిధ దేశాల మధ్య ఉన్న సామాజిక సరిహద్దులను చెరిపివేయడం లారియస్ స్పోర్ట్స్ అకాడమీ ప్రధాన లక్ష్యాలు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు