ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలకు తాళం వేసిన అధికారులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలకు తాళం వేసిన అధికారులు

ఆదిలాబాదు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు అధికారులు తాళం వేశారు. బెల్లంపల్లి మండలం బట్వానపల్లిలోని చాణక్య ప్రైవేటు పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ పాఠశాలలోని క్లాస్ రూమ్ లో నిన్న ఎల్ కేజీ చదువుకున్న చిన్నారి పాముకాటుకు గురై మరణించింది. ఈ నేపథ్యంలో స్కూలుకు తాళాలు పడ్డాయి.

More Telugu News