నిన్నమొన్నటి వరకు శేషాచలం అడవుల్లో వేలాది ఎర్రచందనం చెట్లను నరికివేసిన స్మగ్లర్లు తాజాగా తమ దృష్టిని నల్లమల అడవులపై సారించారు. శేషాచలం అడవుల్లో టీడీపీ ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో తాజాగా ఈ కేటుగాళ్లు తమ వ్యాపారానికి స్థావరంగా ఇప్పుడు నల్లమలను ఎంచుకున్నారు
ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు పశ్చిమాన ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది. వందలకోట్ల విలువైన అటవీ సంపదను రాత్రివేళల్లో స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. ఎర్రచందనం చెెట్లు నరికేందుకు స్థానిక కూలీలను పురమాయిస్తూ... చీకటి వేళల్లో దర్జాగా తమ పని కానిచ్చేస్తున్నారు. దాడులు జరిగినప్పుడు కూలీలు అరెస్ట్ అవుతుంటే... కోట్లు వెనకేసుకునే స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు.
విదేశాల్లో రెడ్ శ్యాండల్ వుడ్ (ఎర్ర చందనం)కు భారీ డిమాండ్ ఉంది. ఔషధాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ గృహోపకరణాల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చైనా, సింగపూర్ లాంటి దేశాల్లో చందనంతో చేసిన వస్తువులను వాడడాన్ని శుభసూచకంగా భావిస్తారు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎంతకైనా తెగబడుతున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు