ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టడానికి 2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్ ను రూపొందించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఏపీ రాష్ట్ర తొలి బడ్జెట్ ఎలా ఉండాలన్న దానిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవసాయం, విద్య,ఆరోగ్యం తదితర శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరానికి మించి బడ్జెట్ ను రూపొందించవద్దని, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సరైన ప్రణాళికలతో కూడిన బడ్జెట్ తయారు చెయ్యాల్సిందిగా యనమల రామకృష్ణుడు అన్ని విభాగాల అధికారులను కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరగనున్న ఈ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యనమల సూచన మేరకు అధికారులు దాదాపు 70 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు