ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా రవీంద్ర జడేజాను ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ దూషించినట్టు అతడిపై టీమిండియా మేనేజ్ మెంట్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్ రెండో రోజు మైదానం నుంచి వెలుపలికి వస్తుండగా ఆండర్సన్... జడేజాను ఉద్దేశించి నోరు పారేసుకోవడంతో వివాదం మొదలైంది. దీనికి జడేజా కూడా దీటుగా బదులిచ్చినట్టు సమాచారం.
దీనిపై భారత జట్టు మేనేజర్ సునీల్ దేవ్ ఫిర్యాదు చేయడంతో ఐసీసీ విచారణకు ఉపక్రమించింది. ఆండర్సన్ పై ఐసీసీ నియమావళిలోని లెవల్ 3 అభియోగాలు మోపారు. ఆండర్సన్ తప్పిదానికి పాల్పడినట్టు రుజువైతే అతనిపై 2 నుంచి 4 టెస్టులు గానీ, లేక, 4 నుంచి 8 వన్డేలు గానీ నిషేధం విధించే అవకాశం ఉంటుంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు