బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

బ్రెజిల్ లోని జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మారౌసఫ్ మోడీకి ఘనస్వాగతం పలికారు. ఈ సదస్సులో మోడీ మాట్లాడుతూ... ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్రికా వరకు ఘర్షణలతో సతమతమవుతున్నాయని అన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ఆయన చెప్పారు. సైబర్ స్పేస్ ను ఉమ్మడి ఆస్తిగా రక్షించుకోవాలన్నారు. ప్రపంచ దేశాలు సైబర్ స్పేస్ పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ప్రధాని అన్నారు.

More Telugu News