పోలీసుల చేతికి చిక్కిన ‘ల్యాప్ టాపుల’ దొంగ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల చేతికి చిక్కిన ‘ల్యాప్ టాపుల’ దొంగ

సైబరాబాదు పోలీసుల చేతికి ఓ దొంగ చిక్కాడు. అతను వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 16 ల్యాప్ టాపులను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News