కాలిఫోర్నియాలోని మెన్లోపార్క్ సిటీలో విధులు నిర్వర్తించే 34 ఏళ్ళ మహిళా పోలీస్ అధికారి మేరీ ఫెర్గుసన్ కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఆమెకు జీతం పోలీస్ విభాగం నుంచి కాకుండా ఫేస్ బుక్ నుంచి వస్తుంది. అంతేకాదండోయ్, కళ్ళు తిరిగే జీతం అది. సంవత్సరానికి రూ. 1 కోటి 16 లక్షలు ఆమె ఖాతాలో చేరతాయట. అయితే, అమెరికాలో ఆయా సంస్థలు పోలీసులకు జీతాలు చెల్లించడం పెద్ద విశేషమేకాదంటోంది వాల్ స్ట్రీట్ జర్నల్. 90వ దశకంలో పలు ఐటీ సంస్థలు పోలీస్ డిపార్ట్ మెంట్లోని కంప్యూటర్ క్రైమ్ సెల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేవట.
ఇదిలా ఉంటే... మెన్లో పార్క్ లోని బెల్లె హెవెన్ ప్రాంతంలో ఫేస్ బుక్ తన హెడ్ క్వార్టర్స్ ను మరింత విస్తరించాలని భావిస్తోందని, అయితే, అక్కడ క్రైమ్ రేటు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రక్షణ కోసం పోలీసులకు పెద్ద ఎత్తున జీతాలిస్తోందని స్థానికులు అంటున్నారు. దీంతో, తమను ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తారేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు