Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామతీర్థం జలాశయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం

ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీటి విడుదల విషయంలో ఇరు పార్టీలు ఘర్షణ పడుతున్నాయి. ఈ సమయంలో వైసీపీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి చేరుకుని వారిని కట్టడి చేశారు.

More Telugu News