శ్రీలంక క్రికెట్ కు ఎన్నో ఏళ్ళుగా ఎనలేని సేవలందించిన మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం జయవర్థనే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జయవర్థనే అభిప్రాయాన్ని కూడా బోర్డు తన ఆ ప్రకటనలో పొందుపరించింది. గత 18 ఏళ్ళుగా దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదని జయవర్థనే పేర్కొన్నాడు. అయితే, టెస్టులకు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపాడు.
37 ఏళ్ళ జయవర్థనే 145 టెస్టులాడి 11,493 పరుగులు చేశాడు. ఇప్పటికే టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ ఇక వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు