కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. భారత రాజకీయాల్లో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ను గాంధీ వారసుడే నాశనం చేశాడని పార్టీ మాజీ ఎంపీ గుఫ్రన్ అజం విమర్శించారు. యూత్ కాంగ్రెస్ ఓ ప్రయోగశాల అని ఆయన అనుకున్నారని, అలా ప్రయోగాలుచేసి ధ్వంసం చేశారని... అలానే కాంగ్రెస్ ను మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీపైనా వ్యాఖ్యలు చేసిన అజం, పార్టీ ప్రస్తుత పరిస్థితికి ఆమె కారణమన్నారు. సోనియా ప్రతక్ష్యంగా పార్టీని నడిపిన సమయంలోనే పరిస్థితులు బాగున్నాయన్నారు. ఎప్పుడైతే రాహుల్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారో అప్పుడే కాంగ్రెస్ ప్రతిష్ఠ దిగజారడం ప్రారంభమైందని ఆరోపించారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు