సిమెంట్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా బిల్డర్లు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. భారీగా పెరిగిన సిమెంట్ ధరలకు వ్యతిరేకంగా సిమెంట్ కొనుగోళ్లను ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు బిల్డర్ల జేఏసీ నిలిపివేసింది. అయినప్పటికీ సిమెంట్ కంపెనీలు తమ మొండివైఖరిని వీడకపోవడంతో తదుపరి కార్యాచరణకు బిల్డర్ల జేఏసీ సిద్ధమైంది. దీనిలో భాగంగా సిమెంట్ కొనుగోళ్లను ఈ నెల 20 వరకు ఆపివేయాలని బిల్డర్ల జేఏసీ తీర్మానించింది.
సిమెంట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని బిల్డర్ల జేఏసీ ఆరోపించింది. పెరిగిన సిమెంట్ ధరలు బిల్డర్లతోపాటు, ఇల్లు కట్టుకుందామనుకునే ప్రతీ సామాన్యుడి ఆశలను అడియాస చేశాయని బిల్డర్ల జేఏసీ ఛైర్మన్ శేఖర్ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వం పన్నులు ఏమాత్రం పెంచనప్పటికీ సిమెంట్ కంపెనీలు బస్తాకు దాదాపు 100 రూపాయల వరకు పెంచాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రతి చదరపు అడుగుకు రూ.200 నుంచి రూ.400 వరకు నష్టం వస్తుందని ఆయన అన్నారు. ఈ వారం రోజుల్లో సిమెంట్ ను కొనుగోలు చేయకుండా తమకు మద్దతిచ్చిన అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు