Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలి: డి.రాజా

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీపీఐ జాతీయ నేత డి.రాజా అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని, రాష్ట్రాలకు సంబంధించినది కాదని అన్నారు. కొత్త భూసేకరణ చట్టం ద్వారా గిరిజనులకు పునరావాసం కల్పించాలన్నారు.

More Telugu News