ఎంసెట్ కౌన్సెలింగ్ పై సుప్రీంను ఆశ్రయించిన టీ సర్కార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంసెట్ కౌన్సెలింగ్ పై సుప్రీంను ఆశ్రయించిన టీ సర్కార్

ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రవేశ ప్రక్రియ పూర్తికి మరింత సమయం ఇవ్వాలని కోరింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

More Telugu News