ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం

ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల సివిల్ సర్వెంట్ల విభజన మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు.

More Telugu News