ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఖరారు
కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. వీరి నియామకాలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. కొత్త గవర్నర్లు వీరే.
* ఉత్తరప్రదేశ్ - రామ్ నాయక్
* ఛత్తీస్ గఢ్ - బలరాంజీ టాండన్
* గుజరాత్ - ఓపీ కోహ్లీ
* నాగాలాండ్, త్రిపుర - పద్మనాభ ఆచార్య
* పశ్చిమ బెంగాల్ - కేసరీనాథ్ త్రిపాఠి