ట్రెండ్ బ్రిడ్జ్ లో భారత్ - ఇంగ్లండ్ ల మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ డ్రా దిశగా పయనిస్తోంది. 3 వికెట్లు కోల్పోయి 167 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఐదో రోజు రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్... మరో మూడు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి 230 పరుగులతో భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. రవీంద్ర జడేజా (18), స్టువర్ట్ బిన్సీ (26) క్రీజులో కొనసాగుతున్నారు. అంతకు ముందు మురళీ విజయ్ (52), పూజారా (55), ధావన్ (29), రెహానే (24) పరుగులు చేశారు. ధోనీ (11), విరాట్ కోహ్లి (8) పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచారు.
నాల్గో రోజు 9 వికెట్ల నష్టానికి 352 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్సింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ చివరి వికెట్టుకు అత్యధిక పరుగుల రికార్డు నమోదు చేసి భారత్ బౌలర్లకు షాక్ ఇచ్చింది. 298 పరుగుల వద్ద 9 వికెట్టును కోల్పోయిన తరుణంలో ఇంగ్లండు మిడిల్ ఆర్డర్ ఆటగాడు రూట్ చెలరేగిపోయాడు. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 498 పరుగులు సాధించింది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు