ఈ నెల ఐదో తేదీన వాయిదా పడ్డ నెల్లూరు, ఒంగోలు జిల్లా పరిషత్ పరోక్ష ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ ఈ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలు ఉండగా... వైకాపా 31, టీడీపీ 15 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ఆరు మంది వైకాపా సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది సభ్యులు చేజారకుండా చూసుకునేందుకు... ఇడుపుల పాయలో వైకాపా క్యాంపు నిర్వహించింది. ఈ క్రమంలో ఇద్దరు వైకాపా సభ్యలను దాచారంటూ నెల్లూరు పోలీసులు ఇడుపులపాయకు వచ్చారు. దీంతో, ఇడుపులపాయలో నిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఒంగోలు విషయానికొస్తే... టీడీపీ, వైకాపాలకు చెరో 28 మంది చొప్పున సమాన బలం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అందర్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు జరగనున్న ఈ రెండు ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు