ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ టోర్నీ అంతిమ సమరానికి సిద్ధమవుతోంది. గత కొన్నాళ్లుగా బ్రెజిల్ ను ఊపేసిన ఫుట్ బాల్ ఫీవర్ ఆదివారంతో ముగియనుంది. ఫుట్ బాల్ అంటే పడిచచ్చే బ్రెజిలిన్లు తమ జట్టు సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలవ్వడంతో ఫుట్ బాల్ పై విరక్తి పెంచుకున్నారు. దీంతో నేడు నెదర్లాండ్స్ తో జరగనున్న మ్యాచ్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం ఫైనల్ కోసం భారీ భద్రతను చేపట్టనుంది. జర్మనీ బ్రెజిల్ ను ఓడించడంతో బ్రెజిలియన్లు ఆ జట్టుపై ద్వేషంతో రగిలిపోతున్నారు. వారు ఏ క్షణంలోనై ఆటగాళ్లపై దాడికి దిగే ప్రమాదముంది.
మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకలకు కూడా అదే వేదిక కానుండడంతో భద్రత పెంచింది. రియో డీ జెనీరోలోని మరకానా స్టేడియానికి 25 వేల మంది పోలీసులు భద్రతగా నిలవనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10:50 నిమిషాలకు ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. తెల్లవారు జాము 1:30 నిమిషాలకు జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు