హైదరాబాదులోని ఓ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులోని ఓ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఓ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ముగ్గురు మోడల్స్, నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.

More Telugu News