సముద్ర స్నానానికి వెళ్లి... తిరిగిరాని లోకాలకు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సముద్ర స్నానానికి వెళ్లి... తిరిగిరాని లోకాలకు

సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో, తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని చింతలమోరిలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించారు.

More Telugu News